Dasara

శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో కార్యక్రమ వివరములు

  • దేవాలయము తెరచు సమయము మొదటి రోజు స్నపనానంతరం ఉదయం 8 గం.లకు తెరవబడును. మిగిలిన రోజులు ఉదయ 3 గం.ల నుండి రాత్రి 11 గ.ల వరకు , మూలనక్షత్రము రోజు ఉదయం 2 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు ఏర్పాటు చేయడమైనది.

  • ప్రత్యేక లక్షకుంకుమార్చన ఉదయం 7 నుండి 9 గం.ల వరకు, ఉ. 10 నుండి 12 వరకు, మ.1 నుండి 3 వరకు మరియు సా. 4 నుండి 6 గం.ల వరకు నాలుగు బ్యాచులుగాను బ్యాచ్ ఒక్కింటికి 200 టిక్కెట్లు చొప్పున మరియు మూల నక్షత్రము రోజున రెండు షిఫ్టులలో నిర్వహింంచడమైనది.

  • పూజటిక్కెట్లు తీసుకొను వారికి బోర్డింగ్ పాయింట్ సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేసి అక్కడ నుండి వారిని బస్సు లో కొండపైకి తీసుకొని వెళ్ళుటకు ఏర్పాటు  చేయడమైనది.

  • విశేష చండీహోమమునకు  రూ.4000/- లుగా నిర్ణయించడమైనది.

దసరా మహోత్సవములు – 2016

వ.సం వారము తిది శ్రీ అమ్మవారి దివ్య అలంకరములు చీర రంగు
ది:1-10-2016 శనివారము ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి స్వర్ణ కవచం
ది:2-10-2016 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ విదియ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి లేత పింక్ రంగు చీర
ది:3-10-2016 సోమవారము ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది) శ్రీ గాయత్రి దేవి  ఆరెంజ్ కలర్ చీర
ది:4-10-2016 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ తదియ శ్రీ అన్నపూర్ణా దేవి గంధపు పసుపు రంగు చీర
ది:5-10-2016 బుధవారము ఆశ్వయుజ శుద్ధ చవితి శ్రీ కాత్యాయని దేవి నీలం రంగు చీర
ది:6-10-2016 గురువారము ఆశ్వయుజ శుద్ధ పంచమి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి  ప్యూర్ గోల్డ్ జరీ
ది:7-10-2016 శుక్రవారము ఆశ్వయుజ శుద్ధ షష్ఠి శ్రీ మహాలక్ష్మిదేవి పింక్ (నిండు) చీర
ది:8-10-2016 శనివారము ఆశ్వయుజ శుద్ధ సప్తమి శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం) తెలుపు రంగు చీర
ది:9-10-2016 ఆదివారము ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి)  శ్రీ దుర్గా దేవి   నిండు ఎరుపు రంగు చీర
 ది:10-10-2016 సోమవారము           ఆశ్వయుజ శుద్ధ నవమి                  ( మహర్నవమి) శ్రీ మహిషాసురమర్ధినీ దేవి బ్రౌన్ / ఎరుపు కలనేత జరీ చీర
 ది:11-10-2016 మంగళవారము ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)  శ్రీ రాజరాజేశ్వరి దేవి పచ్చ రంగు చీర

 

 

 

Comments are closed