FREE SEVA IN TEMPLE

logo

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ

ఫోను నెం : 0866-2423800, 08666453600

CLICK HERE TO APPLY SEVA APPLICATION

            ఇంద్రకీలాద్రి క్షేత్రం నందు పర్వదినములు మరియు దేవస్ధానం నిర్ణయించిన రోజులలో భక్తులకు సేవలందించుటకు గానూ  ‘శ్రీ దుర్గామల్లేశ్వర భక్తజనసేవల’ విధానములు నూతనముగా ప్రారంభించుటకు సంకల్పించియున్నాము.

  1. పరకామణి (హూండీల లెక్కింపు)

  2. క్యూలైన్లువద్ద

  3. బస్సు సర్వీసు పాయింట్ల వద్ద

  4. ప్రసాదముల కౌంటర్ల వద్ద

  5. సామాగ్రీ భద్రపరుచు కౌంటర్ల వద్ద

  6. అన్నప్రసాదశాల వద్ద

  7. త్రాగు నీరు భక్తులకు అందజేయుట

          మొదలగు సేవలు అందించవలసియున్నది.

          కావున సదరు విషయములో ఆసక్తి గలవారు భక్తజన సేవాసమితి వారు అంగీకారమును ది 09-07-2016 నుండి 08-08-2016 లోపుగా అంగీకారమును తెలియపర్చవలెను. సేవకులు తమ దరఖాస్తులను పంపెనచో, పంపినచో, పరిశీలన అనంతరం సమాచారం అందించబడును.

  1. ఉచిత సేవా నిర్వహణకు ఆసక్తి గల వారు 25 సం!! నుండి 50 సం!! లలోపు ఉండవలెను.

  2. అమ్మవారి సేవా నిర్వాహాకులకు స్ధలాభావము వలన ఎటువంటి వసతి ఏర్పాటు చేయబడదు. దేవస్ధానము నిర్ణయించిన సమయములో వారికి దర్శనము ఏర్పాటు చేయబడును.

  3. భక్తజన సేవసమితి వారు తమ సభ్యుల యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా జతపరచవలెను. ధరఖాస్తు దారుడు 2 పాసుపోర్టు సైజు ఫోటోలు ధరఖాస్తుకు జతపరచవలెను.

ఏదైన రిజిష్టర్డ్ సేవా సంస్ధ నుండి హాజరవదలచిన సభ్యులు అ సేవాసంస్ధ గుర్తింపు కార్డును ఉదహరిస్తూ దరఖాస్తు చేయవలెను.

                                                                                                                                                                            కార్యనిర్వహణాధికారి

CLICK HERE TO APPLY SEVA APPLICATION

To

The Executive Officer,
Sri Durga Malleswara Swamy Varla Devasthanam,
Indrakeeladri, Vijayawada.

Comments are closed