MEDICAL

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ

ప్రధమ చికిత్సా కేంద్రం

DSC_0794

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నకు విచ్చేయు భక్తుల సౌకర్యార్ధం దేవస్థానము నందు 22-12-1999 సంవత్ససంవత్సరములో ప్రధమ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేయుట జరిగినది. వైద్య శాలయందు ఒక ఎం.బి.బి.ఎస్. డాక్టరు, ఒక ఆర్.ఎం.పి. డాక్టరు మరియు ఒక నర్సు విధులు నిర్వహించుచున్నారు. భక్తుల సౌకర్యార్ధం 24 గంటలు అంబులెన్సు ఏర్పాటు చేయడమైనది. భక్తులకు కావలసిన మందులను దాతలు సమకూర్చుచున్నారు.

Year No.of pilgrims
22-12-1999 478
2000-2001 3731
2001-2002 4954
2002-2003 5420
2003-2004 8976
2004-2005 12061
2005-2006 16158
2006-2007 24052
2007-2008 22747
2008-2009 33988
2009-2010 33435
2010-2011 11849
2011-2012 11352
2012-2013 12533
2013-2014 11425
2014-2015 11627

 Software Companies in VijayawadaSoftware Development Company , Web Design Companies

Comments are closed