SADACHARAM

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ

ఫోను నెం : 0866-2423800, 08666453600. 18004259099

logo

సదాచారం

మహిళల ఆధ్యాత్మిక , ధారిక , సామాజిక అభ్యున్నతికి రెండు రోజుల సమాలోచన సదస్సు

 

            ఇంద్రకీలాద్రి క్షేత్రం నందు సదాచారం కార్యక్రమము దేవస్ధానం  వారు ప్రారంభించుటకు సంకల్పించియున్నాము.

సనాతన హిందూ ధర్మం లో స్త్రీ పాత్ర, పూజాధికముల విధానములు స్త్రీలు అవలంభించవలసిన ఆరోగ్యసూయ్తములు, పౌష్టికాహార నియమములు, పురాణ స్ర్తిమూర్తుల యోగ విశిష్టల గురించి సమగ్రంగా తెలుసుకొనుటకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ వారు నిర్వహిస్తున్నసదాచారం సదస్సును డిసెంబరు 29 నుండి ౩౦ తేదిలలో హాజరగు కావలసినదిగా కోరడమైనది.

          కావున సదరు కార్యక్రమమునకు  ఆసక్తి గల మహిళా భక్తజన సేవాసమితి వారు అంగీకారమును తెలియపర్చవలెను. సేవకులు తమ దరఖాస్తులను పంపినచో, పరిశీలన అనంతరం సమాచారం అందించబడును.

అమ్మవారి సదాచారం మహిళా భక్తులకు  నిర్వాహాకులకు స్ధలాభావము వలన ఎటువంటి వసతి ఏర్పాటు చేయబడదు. దేవస్ధానము నిర్ణయించిన సమయములో వారికి దర్శనము ఏర్పాటు చేయబడును.

                                                                                                                                                                            కార్యనిర్వహణాధికారి

 

Comments are closed