SANITATION

logo

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ

టెండరు ప్రకటన

ఆర్.సి నెం. ఎమ్/3160/2015 తేది: 20.03.2016

             శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ నందు తేది: 01.04.2016 నుండి తేది: 31.03.2018 వరకు అనగా రెండు సంవత్సరముల కాలమునకు దేవస్ధానము పరిధిలో ఉన్న అనగా కొండ పై భాగమున, కనకదుర్గా నగర్, దుర్గాఘాట్, ఇంద్రకీలాద్రి గెస్ట్ హౌస్, మాడపాటి సత్రం ఆవరణలో ఉన్న మరియు ఈ దేవస్ధానం దత్తత తీసుకున్న ఆలయముల ఆవరణలో ఉన్న మరియు పోరంకి లో గల శ్రీ దుర్గా మల్లేశ్వర స్మార్త మరియు వేద పాఠశాల ఆవరణలో గల సెప్టిక్ ట్యాంక్ లను క్లీనింగ్ చేసి పరిశుభ్రపరచుటకు గాను సీల్డ్ టెండర్లు కోరబడుచున్నవి. వివరములకై ఈ దేవస్ధాన వైబ్ సైట్ www.durgamma.com నందు చూడగలరు.

  అప్లికేషన్లు స్వీకరించు తేది :      23.03.2016 ఉదయం           గం. 10.00 ల నుండి

:      28.03.2016 సాయంత్రం          గం 4.00 ల వరకు

   
   టెండరుషెడ్యూలు ఇచ్చు తేది :      23.03.2016 ఉదయం           గం. 10.00 ల నుండి

:      28.03.2016 సాయంత్రం         గం 4.00 ల వరకు

   
  టెండరు దాఖలు చేయు తేది :     29.03.2016 ఉదయం            గం. 11.00 ల నుండి

:    29.03.2016 ఉదయం            గం. 02.00 ల వరకు

   
  టెండరు బాక్స్ తెరచు సమయం :    29.03.2016 మధ్యాహ్నం       గం 4.00 ల వరకు    
  టెండరు దాఖలు చేయు తేది  :   29.03.2016 ఉ.11.00      గం.ల నుండి మ.2.00         గం.ల వరకు    
   పరిశుభ్రత చేయుటకు ఒక యూనిట్ ధరను మాత్రమే కోట్ చేయవలెను.    
  టెండరు షెడ్యూల్ ఖరీదు : రూ. 500/- దేవస్ధాన నగదు విభాగము నందు నగదు చెల్లింపు చేసి షెడ్యూలు పొందవలెను. మరియు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వారి పేరున రూ.75/- డి.డి తీసి ధరఖాస్తునకు జత చేసి దేవస్ధానము కొండ పై భాగమున పారిశుద్ద్య విభాగం నందు షెడ్యూలు పొందవలెను.    
                                                                       సం/- స్.ఎస్.చంద్రశేఖర్ఆజాద్  

                                                                    ప్రాంతీయ సంయుక్త కమీషనర్ &కార్యనిర్వహణాధికారి

   

Comments are closed