SUMMER FREE SPECIAL CLASSES

logo

SRI DURGA MALLESWARA SWAMY VARLA DEVASTHANAM,

INDRAKEELADRI, VIJAYAWADA

PHONE NO: 0866-2423800, 08666453600. 18004259099

శ్రీ కనక దుర్గా ధర్మ ప్రచార పరిషత్, శ్రీ నారాయణ తీర్ధుల ప్రాజెక్ట్ వార్ల నిర్వహణలో ఆసక్తి గల విధ్యార్ధిని, విధ్యార్ధులకు భజన సంప్రదాయములో శ్రీ నారాయణ తీర్ధుల వారి తరంగాలను నేర్పించుట జరుగును మరియు శ్రీ బాలకొండలరావు గారిచే నారాయణతీర్ధులతో కూచిపూడి నాట్య అభినయముతో ఉచితముగా నేర్పబడును. ఆసక్తి గలవారు తమ యొక్క పేర్లను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకొనవలసినదిగా తెలియజేయడమైనది.

తరగతులు ప్రారంభం అగు తేది మరియు స్ధలము: 01.06.2017, శారదాపీఠం, మద్దెలపాలెం, విశాఖపట్నం

Comments are closed