Varalakshmi Vratam online Tickets

How to Book Ticket

  1. Click on Online Sevas Link
  2. Click on AP Online Link
  3. Select Seva Name – 1) Varalakshmi Vratam 1st Shift (6AM to 8.30 AM) Every Friday
  4. Select Seva Name  2)  Varalakshmi Vratam 2nd Shift (10.30 AM to 12.30 PM) Every Friday

For Online Ticket Click here ::  http://www.old.durgamma.com/OnlineBooking/default.aspx

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ

వరలక్ష్మీవ్రతము  వివరములు

  • వరలక్ష్మీవ్రతము టికెట్టు ఒక్కింటికి రూ.1500/- లు గా నిర్ణయించడమైనది.
  • పూజ కార్యక్రమం తేది:26-8-2016 నుండి ప్రతి శుక్రవారం దేవస్థానము మహామండపము 6 వ అంతస్తు నందు జరుపబడును.
  • వ్రతము నందు పాల్గొను ప్రతిభక్తులకు కుంకుమ భరిణి, కాళ్ళకు మెట్టెలు, పసుపుకొమ్ము, అష్టలక్ష్మీ యంత్రం (డాలర్) , శ్రీ అమ్మవారి లామినేషన్ ఫోటో, రాగి చెంబు (కలశం), గాజులు, జాకెట్టుముక్క, 2 చిన్నలడ్డులు, 2 పులిహోరప్యాకెట్లు , 2 పూర్ణాలు ప్రసాదముతో పాటు పూజ సామగ్రి దేవస్థానము వారు ఇచ్చుటకు నిర్ణయము.
  • టిక్కెట్టుకి ఒక ముత్తైదువును మాత్రమే అనుమతించబడును.
  • వ్రతమాచరించు ముత్తైదువులు సాంప్రదాయమైన దుస్తులు ధరించవలెను.
  • దేవస్థానము వారు నిర్దేశించిన ప్రదేశములలో మాత్రమే కూర్చొనవలెను.
  • మొదటి షిఫ్టు సమయం ఉదయం 6 గం.ల నుండి 8.30 ని.ల వరకు
  • రెండవ షిఫ్టు సమయం ఉదయం 10.30 ని.ల నుండి 12.30 ని.ల వరకు
  • వరలక్ష్మీ వ్రతం టిక్కెట్లు వెబ్ సైటు నందు, టి.టి.డి కళ్యాణమండపము వద్ద, బందరు రోడ్డు, ఆల్ ఇండియా రేడియో, విజయవాడ నందు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, లబ్బీపేట నందు మరియు దేవస్థానము సమాచార కేంద్రము వద్ద విక్రయించబడును.
  • వివరములకు టోల్ ఫ్రీ నెం.1800 4259099 ను సంప్రదించగలరు.
  • దేవస్థాన వెబ్ సైటు durgamma.com నందు వీక్షించగలరు.

Comments

comments

One Comment

  1. pl.inform the kunkumarchana details durin dasara days.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *